Sat, May 23, 2026
YouTube
Rivx Studios
News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం
తాజా వార్తలు
డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం - Rivx Studios
india

డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం

Published on May 17, 2026 at 10:50 PM

2,579 Views

News Image
Quick Summary:

డిజిటల్ చెల్లింపుల్లో భారత్ ప్రపంచంలో నంబర్-1: మోదీ.. నెలకు 20 బిలియన్ డాలర్ల డిజిటల్ లావాదేవీలు

సరికొత్త సంస్కరణలు, సాంకేతిక విప్లవంతో భారతదేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. డిజిటల్ చెల్లింపుల రంగంలో భారత్ నేడు ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచిందని ఆయన సగర్వంగా ప్రకటించారు. నెదర్లాండ్స్ పర్యటనలో భాగంగా ‘ది హేగ్’ నగరంలో ఏర్పాటు చేసిన ప్రవాస భారతీయుల (ఎన్ఆర్ఐ) ‘మాటామంతీ’ సమ్మేళనంలో ప్రధాని ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ప్రగతిని వివరిస్తూనే, విదేశాల్లో భారత కీర్తిపతాకాన్ని ఎగురవేస్తున్న ప్రవాసులపై ప్రశంసల జల్లు కురిపించారు.భా­ర­త­దే­శం సా­ధిం­చిన డి­జి­ట­ల్ పు­రో­గ­తి­ని ప్ర­ధా­ని ఈ సం­ద­ర్భం­గా ప్ర­త్యే­కం­గా ప్ర­స్తా­విం­చా­రు. ప్ర­స్తు­తం దే­శం­లో నె­ల­కు ఏకం­గా 20 బి­లి­య­న్ డా­ల­ర్ల మేర డి­జి­ట­ల్ ట్రా­న్సా­క్ష­న్లు జరు­గు­తు­న్నా­య­ని, ఇది దేశ బ్యాం­కిం­గ్, సాం­కే­తిక వ్య­వ­స్థల బలా­ని­కి ని­ద­ర్శ­న­మ­ని చె­ప్పా­రు. స్టా­ర్ట­ప్ రం­గం­లో­నూ భా­ర­త్ అద్భు­తా­లు సృ­ష్టి­స్తోం­ద­ని చె­బు­తూ.. ఒక­ప్పు­డు దే­శం­లో కే­వ­లం 4 యూ­ని­కా­ర్న్ సం­స్థ­లు (బి­లి­య­న్ డా­ల­ర్ల వి­లు­వైన స్టా­ర్ట­ప్‌­లు) మా­త్ర­మే ఉం­డే­వ­ని, కానీ నేడు ఆ సం­ఖ్య 100కు చే­రిం­ద­ని హర్షం వ్య­క్తం చే­శా­రు. భవి­ష్య­త్తు అవ­స­రా­లైన సె­మీ­కం­డ­క్ట­ర్ల తయా­రీ రం­గం­లో­నూ భా­ర­త్ ముం­ద­డు­గు వే­సిం­ద­ని, ఆ ది­శ­గా పను­లు శర­వే­గం­గా జరు­గు­తు­న్నా­య­ని స్ప­ష్టం చే­శా­రు.

సభకు హాజన ప్రవాస భారతీయుల నుంచి వ్యక్తమైన అపారమైన ప్రేమ, ఉత్సాహాన్ని చూసి తాను నెదర్లాండ్స్‌లో ఉన్నాననే సంగతి మరిచిపోయానని, భారతదేశంలోనే ఏదో ఒక ఉత్సవానికి హాజరైనట్లు అనిపించిందని ప్రధాని భావోద్వేగానికి లోనయ్యారు. "భారత స్నేహానికి 'ది హేగ్' నగరం ఒక సజీవ చిహ్నంగా మారింది. నెదర్లాండ్స్ నాయకత్వంతో నేను మాట్లాడిన ప్రతిసారీ వారు ఇక్కడి ప్రవాస భారతీయులను ప్రశంసిస్తూనే ఉంటారు. నెదర్లాండ్స్ సమాజానికి, ఆర్థిక వ్యవస్థకు మీరు చేస్తున్న సేవలకు ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడు" అని మోదీ కొనియాడారు. ప్ర­వా­సుల మూ­లా­ల­ను గు­ర్తు­చే­స్తూ.. "మీ పూ­ర్వీ­కు­లు ఇక్క­డి­కి వచ్చి­న­ప్పు­డు ఎన్నో వి­ష­యా­ల­ను వది­లే­సి ఉం­డ­వ­చ్చు. కానీ భా­ర­త­దేశ మట్టి పరి­మ­ళం, పం­డు­గల జ్ఞా­ప­కా­లు, భక్తి గీ­తాల రా­గా­లు, పూ­ర్వీ­కు­లు అం­దిం­చిన సం­స్కా­రా­లు, వి­లు­వ­లు ఎల్ల­ప్పు­డూ మీ­తో­నే ఉం­డి­పో­యా­యి. కా­ల­క్ర­మే­ణా ఎన్నో సం­స్కృ­తు­లు కను­మ­రు­గ­య్యా­య­నే వా­స్త­వా­ని­కి మానవ చరి­త్రే సా­క్ష్యం. కానీ భా­ర­త­దేశ వి­భి­న్న సం­స్కృ­తి ఇప్ప­టి­కీ మన ప్ర­జల హృ­ద­యా­ల్లో బలం­గా ఉంది. తరా­లు మా­రి­నా, దే­శా­లు మా­రి­నా కు­టుంబ వి­లు­వ­లు, మన­మం­తా ఒక్క­టే­న­నే భావన మా­ర­లే­దు" అని ప్ర­ధా­ని అన్నా­రు.

ప్ర­ధా­ని మోదీ తన ప్ర­సం­గం­లో 2014 మే 16 నాటి ఎన్ని­కల ఫలి­తాల చా­రి­త్రక సం­ద­ర్భా­న్ని గు­ర్తు­చే­సు­కు­న్నా­రు. "సరి­గ్గా 12 ఏళ్ల క్రి­తం ఇదే రో­జున లో­క్‌­సభ ఎన్ని­కల ఫలి­తా­లు వె­లు­వ­డ్డా­యి. దశా­బ్దాల తర్వాత భా­ర­త­దే­శం­లో సం­పూ­ర్ణ మె­జా­రి­టీ­తో ఒక స్థి­ర­మైన ప్ర­భు­త్వం ఏర్ప­డిం­ది. నాటి నుం­చి నేటి వరకు దే­శం­లో­ని కో­ట్లా­ది మంది భా­ర­తీ­యు­లు నాపై ఉం­చిన నమ్మ­క­మే నన్ను ని­రం­త­రం నడి­పి­స్తోం­ది. ఆ నమ్మ­కం నన్ను ఎక్క­డా ఆగ­ని­వ్వ­దు, అల­సి­పో­ని­వ్వ­దు" అని ప్ర­ధా­ని స్ప­ష్టం చే­శా­రు. లక్ష్యా­ల­ను అధి­గ­మిం­చి పని­చే­స్తు­న్న ప్ర­వాస భా­ర­తీ­యు­లు దేశ ప్ర­తి­ష్ఠ­ను మరింత పెం­చా­ల­ని ఆయన పి­లు­పు­ని­చ్చా­రు. గ్లో­బ­ల్ సప్లై చై­న్‌­లో భా­ర­త్‌­ను ఒక నమ్మ­క­మైన భా­గ­స్వా­మి­గా ని­ల­బె­ట్ట­డ­మే మా ప్ర­భు­త్వ ప్ర­ధాన లక్ష్యం. దే­శీ­యం­గా తయా­ర­వు­తు­న్న సాం­కే­తిక పరి­జ్ఞా­నం కే­వ­లం భా­ర­త­దేశ అవ­స­రా­ల­నే కా­కుం­డా, ప్ర­పంచ సమ­స్య­ల­కు సైతం పరి­ష్కా­రా­లు చూ­పు­తోం­ది. మన యు­వ­త­లో­ని సృ­జ­నా­త్మ­కత, వి­నూ­త్న ఆలో­చ­న­లే నేడు దే­శం­లో వం­ద­కు పైగా యూ­ని­కా­ర్న్ సం­స్థ­లు ఆవి­ర్భ­విం­చ­డా­ని­కి కా­ర­ణ­మ­య్యా­యి.
Verified Staff Journalist admin admin@rivxstudios.com